జూ యజమానిపైకి దూసుకొచ్చి.. దాడి చేసిన సింహం.. వీడియో వైరల్‌

02-05-2018 Wed 21:17 | Offbeat
  • కేప్‌టౌన్‌లోని మరకెలి ప్రిడేటర్ పార్క్ లో ఘటన
  • జూ యజమానికి గాయాలు 
  • లాక్కెళ్లి మరీ దాడి చేసిన వైనం
జూ యజమానిపైకి దూసుకొచ్చి దాడి చేసి, ఆయనను తీవ్ర గాయాలపాలు చేసింది ఓ సింహం. ఇందుకు సంబంధించిన వీడియోను కొందరు సోషల్ మీడియాలో పెట్టగా అది వైరల్‌ అవుతోంది. సౌతాఫ్రికాలోని కేప్‌టౌన్‌లోని మరకెలి ప్రిడేటర్ పార్క్ లో చోటు చేసుకున్న ఈ ఘటన వన్య మృగాలతో ఎంత జాగ్రత్తగా ఉండాలో నిరూపిస్తోంది.

ఆ పార్క్‌ ఓనర్ మైక్ హాడ్జ్ ఓ సింహం ఎన్‌క్లోజర్లోకి వెళ్లాడు. ఆయనను చూసిన ఆ సింహం ఒక్కసారిగా ఆయనపైకి దూసుకొచ్చింది. ఆయన పరుగులు తీసినప్పటికీ సింహం ఆయన మెడపట్టుకుని లాక్కొచ్చింది. అనంతరం అతనిపై దాడి చేసింది. చివరకు ఆయనను జూ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు.
cape town

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more